తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో అందరి చూపు మహిళలకు మంత్రిగా అవకాశం ఇస్తారా లేదా అన్న దానిపైనే ఉంది. గత కేబినెట్లో మహిళలకు స్థానం ఇవ్వకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైంది. ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా మహిళలకు స్థానం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్ . అయితే రేపు జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కూడా మహిళలకు స్థానం లేనట్లుగానే తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NaFLxM
షాకింగ్ ... కేసీఆర్ క్యాబినెట్ విస్తరణలో మహిళలకు మొండి చెయ్యి ?
Related Posts:
అధికార పార్టీ ఆంటీ హైటెక్ వ్యభిచారం, బెంగళూరు అమ్మాయిలు, ఏం కావాలి? ఎంత కావాలి ?, కేసుల్లేవ్!చెన్నై/ఆంబూరు: బెంగళూరు నగరంలోని యువతులను పెట్టుకుని హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న అధికార పార్టీ మాజీ కో ఆపరేటీవ్ సహకార సంఘాల అధ్యక్షురాలిని తమిళనాడు ప… Read More
శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదాన్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప ఆలయం తోపాటు ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. విచారణ అంశాలను తామే ఖరారు చేస్తా… Read More
11 ఏళ్ల బధిర బాలికపై ఏడాదికాలంగా గ్యాంగ్‌రేప్: ఆ ముగ్గురూ చచ్చే వరకూ జైళ్లోనే: 15 దోషులుగా..!చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 11 సంవత్సరాల బధిర బాలికపై చోటు చేసుకున్న సామూహిక అత్యాచారం కేసులో చెన్నై ప్రత్యేక న్యాయస్థానం 15 మందికి శిక్ష … Read More
కేజ్రీవాల్ ముమ్మాటికీ ఉగ్రవాదే.. అందుకు రుజువులున్నాయి: కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాది అని సంబోధించిన ఎంపీ పర్వేష్ వర్మ ఆ తర్వాత ఎన్నికల సంఘం నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. ఈ వివాదం పూర్తిగా సమి… Read More
ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే ఫ్యామిలీకి చెందిన 10 మంది మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమంముంబై: మహారాష్ట్రలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంకలేశ్వర్- బుర్హాన్పూర్ హైవేపై ఓ ఎస్యూవీ, డంపర్ ట్రక్ పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం చో… Read More
0 comments:
Post a Comment