Saturday, February 23, 2019

సీఎల్పీ కార్యాయంలో కేటీఆర్ .. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మద్దతు కోసం ..(వీడియో)

హైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ బరిలోకి దిగుతున్నారు. ఆయన విజయం కోసం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. స్వయంగా సీఎల్పీ కార్యాలయానికి వచ్చారాయన. అక్కడ ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసి .. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సందర్భంగా మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GGgj2G

Related Posts:

0 comments:

Post a Comment