Friday, December 11, 2020

దేశ రైతుల ఆదాయాన్ని బిహార్ స్థాయికి తగ్గించాలనుకుంటున్నారు : కేంద్రంపై రాహుల్ విమర్శలు

దేశంలో రైతులు తమ ఆదాయం పంజాబ్ రైతుల స్థాయిలో ఉండాలని కోరుకుంటుంటే నరేంద్ర మోదీ సర్కార్ మాత్రం వారి ఆదాయాన్ని బిహార్ రైతుల స్థాయికి పడగొట్టాలని చూస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ... దేశంలో ఆయా రాష్ట్రాల రైతుల సగటు ఆదాయానికి సంబంధించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qLNkOK

Related Posts:

0 comments:

Post a Comment