శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో ఓ జెట్ విమానం కుప్పకూలింది. బుద్గాం జిల్లాలో ప్రమాదవశాత్తు విమానం కూలిపోయింది. జెట్ విమానంలో ఇద్దరు మృతిచెందినట్టు పోలీసులు చెప్తున్నారు. బుద్గాంకు సమీపంలోని గరెండ్ కలాన్ గ్రామంలో ఉదయం 10.05 నిమిషాలకు ప్రమాదం జరిగిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన ఫైలట్లను గుర్తించాల్సి ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EyRlA5
బుద్గాంలో కూలిన జెట్ విమానం .. ఇద్దరు పైలట్ల దుర్మరణం
Related Posts:
Illegal affair: భర్త ఫ్రెండ్, భార్య ప్లాన్ A,B స్కెచ్, భవాని సూపర్ ప్లాన్, రసిక సామ్రాజ్యంతో సీన్ రివర్స్ !చెన్నై: అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య తనకు సర్వస్వం అని భర్త భావించాడు. భర్త ఫ్రెండ్, పక్కవీదిలో మరో ఇద్దరు ప్రియులతో భార్య రాసలీలలు సాగించింది… Read More
Girlfriend: మేడమ్ కు భర్త, సార్ కు భార్య లేరు, రాత్రి ఎంజాయ్ చేసి ఇనుపరాడ్ తో, అప్పుడు లేని భయం !చెన్నై/ కోయంబత్తూరు/ మదురై: అక్రమ సంబంధం కారణంగా ప్రియురాలిని ఆవేశంలో చంపేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చికెన్ సెంటర్ లో భారీగా డబ్బులు సంపాధిస్త… Read More
వేదికపై పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు.. కార్లలోంచే ఆశీర్వదించిన 10 వేల మంది అతిథులుఅంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలనుకున్న చాలా మంది జంటల కలలు కోవిడ్ మహమ్మారి వల్ల చెదిరిపోయాయి. కానీ, మలేసియాలో ఒక జంట మాత్రం వారి వివాహ మహోత్సవానికి 10… Read More
అమెరికాలో మరో హైదరాబాదీపై కాల్పులు: తీవ్రగాయాలుహైదరాబాద్: అమెరికాలో మరో హైదరాబాదీపై కాల్పులు జరిగాయి. షికాగోలోని మిషిగాన్ అవెన్యూలో నగరానికి చెందిన మహ్మద్ ముజీబుద్దీన్పై దుండుగులు కాల్పులు జరిపారు… Read More
కరోనావైరస్: భారత్లో తయారవుతున్న 9 కోవిడ్-19 టీకాలు ఇవేవచ్చే ఏడాది జనవరి నుంచి దేశ ప్రజలకు కోవిడ్-19 వ్యాక్సీన్ ఇవ్వడం ప్రారంభం కావచ్చని భారత ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. ఈ టీకా సురక్షితం… Read More
0 comments:
Post a Comment