Monday, December 21, 2020

వేదికపై పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు.. కార్లలోంచే ఆశీర్వదించిన 10 వేల మంది అతిథులు

అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలనుకున్న చాలా మంది జంటల కలలు కోవిడ్ మహమ్మారి వల్ల చెదిరిపోయాయి. కానీ, మలేసియాలో ఒక జంట మాత్రం వారి వివాహ మహోత్సవానికి 10,000 మంది హాజరయినట్లు ప్రకటించారు. వీరంతా కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే వివాహానికి హాజరయ్యారు. ఇలా చేయడం సాధ్యం కాదనే ఆలోచన మీకు రావచ్చు. కానీ, ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nG1Vt4

0 comments:

Post a Comment