Monday, December 21, 2020

అమెరికాలో మరో హైదరాబాదీపై కాల్పులు: తీవ్రగాయాలు

హైదరాబాద్: అమెరికాలో మరో హైదరాబాదీపై కాల్పులు జరిగాయి. షికాగోలోని మిషిగాన్ అవెన్యూలో నగరానికి చెందిన మహ్మద్ ముజీబుద్దీన్‌పై దుండుగులు కాల్పులు జరిపారు. దీంతో ముజీబుద్దీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని షికాగో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల విషయాన్ని ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్ నిర్ధారించారు. బాధితుడికి అవసరమైన సాయం చేయాలని విదేశాంగ మంత్రి జైశంకర్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WyLtz3

Related Posts:

0 comments:

Post a Comment