Wednesday, February 27, 2019

వైసిపి అధికారంలోకి వ‌స్తే రాజ‌ధాని ఎక్క‌డ‌ : మేనిఫెస్టోలో అమ‌రావ‌తి పై : వైసిపి స్ప‌ష్టీక‌ర‌ణ‌..!

వైసిపి అధికారంలోకి వ‌స్తే ఏపి రాజ‌ధాని ఎక్క‌డ‌. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌దా. జ‌రుగుతున్న ప్ర‌చారానికి వైసిపి ఇస్తున్న స‌మాధానం ఏంటి. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసిపి ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏపి రాజ‌ధాని విష‌యంలో త‌మ మేనిఫెస్టోలో స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్నారు. ఏం చెప్ప‌బోతున్నారు.. అమ‌రావ‌తే రాజ‌ధానిగా..వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది. అమరావతే రాజధానిగా ఉంటుంది.. అని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SskEIs

Related Posts:

0 comments:

Post a Comment