Thursday, November 21, 2019

విద్యకు మతాన్ని ముడిపెడుతారా? ప్రియాంక గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంస్కృతం ప్రొఫెసర్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ విశ్వవిద్యాలయంలో ఓ ముస్లిం వ్యక్తిని సంస్కృతం ప్రొఫెసర్‌గా నియమించడంపై కొందరు విద్యార్థులు వ్యతిరేకించడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ సదరు ముస్లిం ప్రొఫెసర్‌కు మద్దతుగా నిలిచారు. మన భాషలు, మన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ri0hpb

0 comments:

Post a Comment