Friday, February 15, 2019

ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం...వదిలేది లేదు: ప్రధాని మోడీ

జమ్మూకశ్మీర్‌లో గురువారం సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. భద్రతపై కేబినెట్ కమిటీ సమీక్ష సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల కోసం రెండు నిమిషాలు మౌనం వహించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ పాకిస్తాన్‌పై నిప్పులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TPVwwJ

Related Posts:

0 comments:

Post a Comment