Monday, July 19, 2021

Jeff Bezos Space Trip : నేడే జెఫె బెజోస్ అంతరిక్షయానం... ఏ సమయానికి,ఎక్కడ ప్రారంభమవుతుందంటే

ప్రపంచ కుబేరుడు, ఆమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్ మంగళవారం(జులై 20) అంతరిక్షంలో అడుగుపెట్టనున్నారు. జెఫ్ బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు మార్క్,82 ఏళ్ల మాజీ పైలట్ వాలీ ఫంక్,18 ఏళ్ల టీనేజర్ అలివర్ డేమన్ రోదసియాత్రలో భాగస్వాములు కానున్నారు. అంతరిక్షంలోకి వెళ్తున్న అత్యంత పిన్న వయస్కుడిగా అలివర్,అత్యంత పెద్ద వయస్కుడిగా వాలీ ఫంక్ చరిత్రలో నిలవనున్నారు.జెఫ్ బెజోస్‌కి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rjhFVP

Related Posts:

0 comments:

Post a Comment