Tuesday, February 26, 2019

బాలాకోట్..వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ కు కంచుకోట: లాడెన్ సొంత పట్టణానికి 50 కిలోమీటర్ల దూరమే

శ్రీనగర్: బాలాకోట్.. చుట్టూ ఎత్తయిన కొండలు, పట్టణం మధ్యలో ప్రవహించే పిల్ల కాలువలు, చల్లటి వాతావరణం.. చూడగానే ప్రముఖ పర్యాటక కేంద్రాన్ని తలపించేలా ఉంటుంది ఆ చిన్న పట్టణం. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉంటుంది. జన సంచారం పెద్దగా ఉండదు. అక్కడ నివసించే ప్రజలకు పెద్దగా చదువు రాదు. కొత్తగా ఎవరైనా ఆ పట్టణాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XpCIGP

Related Posts:

0 comments:

Post a Comment