Tuesday, February 12, 2019

టీడీపీకి పట్టం కట్టిన ఆ రెండు జిల్లాల ప్రజలు సంతోషంగా లేరట: ప్రతిపక్ష నేత జిల్లా కూడా

అమరావతి: తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలు ఆ రెండు జిల్లాలు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ ఆ రెండు జిల్లాల ప్రజలు ఆ పార్టీ వెంటే నడిచారు..ఒకట్రెండు సందర్భాల్లో తప్ప. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మెజారిటీ స్థానాలను చేజిక్కంచుకుంటూ వచ్చింది అధికార తెలుగుదేశం పార్టీ. అలాంటి జిల్లాలూ రెండు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలోనే వెనుకంజ వేశాయి. అభివృద్ధిలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TG9Yr6

Related Posts:

0 comments:

Post a Comment