Tuesday, February 12, 2019

మ‌ద్యాన్ని తెగ పీల్చేసిన గ్రామీణ వాసులు..! పంచాయ‌తీ ఎన్నిక‌లా..! మ‌జాకా..!!

హైద‌రాబాద్ : మ‌ద్యం ఏరులై పారుతోంది.. అంటే ఏంటో కాదు.. తెగ తాగారు అని అర్థం. పంచాయితీ ఎన్నిక‌ల సంద‌ర్బంగా ప‌ల్లె వాసులు చేసిన ప‌ని ఇదే..! మ‌ద్యాన్ని తెగ తాగి వ‌దిలేసారు, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మద్యాన్ని పీల్చి పారేసారు గ్రామీణ ప్ర‌జ‌లు. పల్లె పోరులో గెలుపే అంతిమ ధ్యేయంగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Br3yVF

0 comments:

Post a Comment