Wednesday, March 17, 2021

15 చోట్ల వరుస బాంబు పేలుళ్లు: పోలీసులు అమర్చిన సీసీటీవీలు ధ్వంసం: తీవ్ర ఉద్రిక్తత

కోల్‌కత: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోన్న వేళ.. పశ్చిమ బెంగాల్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ హోరాహోరీగా సాగిస్తోన్న ప్రచార కార్యక్రమాలు దాడులు, ప్రతిదాడులకు కేంద్రబిందువుగా మారుతున్నాయి. వాహనాల విధ్వంసం సర్వసాధరణమైంది. ర్యాలీలపై రాళ్లు విసరడం నిత్యకృత్యమైంది. తాజాగా- బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత వరుసగా 15

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qV9Js0

Related Posts:

0 comments:

Post a Comment