Sunday, February 17, 2019

ఉసురుతీసిన హై ఓల్టేజీ .. కరెంట్ స్తంభాలకు విద్యుత్ సప్లై ... ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

వికారాబాద్ : మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు శాపమవుతాయి. కాస్త అజాగ్రత్త ప్రాణాలమీదికి తీసుకొస్తాయి. అలాంటి ఘటనే వికారాబాద్ జిల్లా కంసన్ పల్లిలో ఒకరి మరణానికి కారణమైంది. గాయపడ్డ ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి కరెంట్ షాక్ ..వికారాబాద్ జిల్లా జహీరాబాద్ మండలం కంసన్ పల్లిలో కరెంట్ షాక్ తగిలింది. ఊళ్లోని స్తంభాలన్నింటికీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GKPsBX

Related Posts:

0 comments:

Post a Comment