Tuesday, February 5, 2019

కీలక ముందడుగు: మాల్యాను అప్పగించేందుకు బ్రిటన్ నిర్ణయం, కానీ...

లండన్: భారతీయ బ్యాంకులకు రూ.9వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి బ్రిటన్ పారిపోయిన విజయ్ మాల్యా కేసులో కీలక ముందడుగు. ఆయనను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. మాల్యాను భారత్‌కు తిరిగి అప్పగించేందుకు యూకే హోంమంత్రిత్వ శాఖ అంగీకరించింది. అదే సమయంలో దీనిపై అక్కడ హైకోర్టుకు అప్పీలు చేసుకునేందుకు విజయ మాల్యాకు హోంశాఖ 14 రోజుల గడువు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Srpf1l

0 comments:

Post a Comment