విజయవాడ: ప్రముఖ తెలుగు సినిమా కమెడియన్ అలీ రాజకీయాల్లోకి రావాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. శనివారం విజయవాడలో అలీకి సన్మాన కార్యక్రమం జరిగింది. తెలుగు సినిమా పరిశ్రమలో నలభై ఏళ్ల జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U6b5QX
రాజకీయాల్లోకి వచ్చెయ్: మంత్రి పదవిపై అలీకి చంద్రబాబు నుంచి హామీ?
Related Posts:
షాపులో చోరీకి వచ్చి.. బామ్మ డబ్బులిస్తా అంటే వద్దని... నుదుటన ముద్దుపెట్టి.... (వీడియో)దొంగలలో కొందరు మంచి దొంగలు కూడా ఉంటారు. మంచి అంటే వారు కూడా దొంగలే కానీ కాస్త మానవత్వం ఉంటుంది. ఇతర దొంగల్లా పైశాచికంగా ప్రవర్తించరు. సాధారణ ప్రజలను ఇ… Read More
నేనిప్పుడు ముఖ్యమంత్రిని., అందుకే మినహాయింపు కోరుతున్నా: సీబీఐ కోర్టులో జగన్హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర… Read More
తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం..వారంలో రెండోసారితిరుపతి: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమలకు వెళ్లే దారిలో తరచూ ప్రమాదాలు నమోదవుతున్నాయి. రెండురోజుల కిందట కుండపోతగా కురిసిన భారీ వర్షాలకు … Read More
శుభవార్త: భారీగా క్షీణించిన బంగారం ధరలు, స్థిరంగా వెండిబంగారం కొనాలనుకునేవారికి ఇదే సరైన సమయం. ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1950 తగ్గింది. దీంతో ధర … Read More
దేశ ప్రజలు తిరస్కరించిన పథకంను అభిజీత్ ప్రశంసించడమేంటి: పీయూష్ గోయల్పూణే: భారత సంతతి వ్యక్తికి నోబెల్ బహుమానం రావడం గర్వించదగ్గ విషయమే అయినప్పటికీ, నోబెల్ పురస్కార గ్రహీత అభిజీత్ బెనర్జీ వాదనలతో తాను ఏకీభవించనని చెప్పా… Read More
0 comments:
Post a Comment