ప్రయాగ్‌రాజ్: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం శానిటేషన్ వర్కర్ల పాదాలు కడిగారు. ఆయన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'స్వచ్ఛ్ కుంభ్, స్వచ్ఛ అభర్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇద్దరు మహిళ సహా ఐదుగురు శానిటేషన్ వర్కర్ల కాళ్లు కడిగారు. ఐదుగురు వర్కర్లను కుర్చీల పైన కూర్చోబెట్టి, వారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GIsXhO
Monday, February 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment