Tuesday, February 5, 2019

నితిన్ వ్యాఖ్యల కలకలం: బీజేపీలో మీకు దమ్ముందని రాహుల్.. దిమ్మతిరిగే షాకిచ్చిన గడ్కరీ

భోపాల్: కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పార్టీ కార్యకర్తలు తొలుత ఇంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన అనంతరం పార్టీ గురించి ఆలోచించాలని చెప్పారు. ఇంటిని చక్కబెట్టుకోలేనివారు పార్టీలో రాణించడం కష్టమని చెప్పారు. నాగపూర్‌లో ఏబీవీపీ మాజీ నేతల కార్యక్రమంలో మాట్లాడారు. తాము పార్టీ, దేశానికి అంకితం అవుతామని చాలామంది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GoTDTV

0 comments:

Post a Comment