Friday, March 15, 2019

న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పులు .. ఆరుగురి మృతి .. పలువురికి గాయాలు

అక్లాండ్ : న్యూజిలాండ్ లో దుండుగులు తెగబడ్డారు. రెండు ప్రాంతాల లక్ష్యంగా కాల్పులు జరిపారు. క్రిస్ట్ చర్చ్ లోరి ఓ మసీదులో కాల్పుల మోత మోగించారు. మరో ప్రాంతంలోని మసీదుపై కూడా కాల్పులు జరిపారు. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు మృతిచెందినట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్ కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. మసీదులోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W2Hrwn

Related Posts:

0 comments:

Post a Comment