దేశ రాజధాని వీధుల్లో ఏపి ప్రత్యేక హోదా నినాదం మార్మోగుతోంది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి భవన్ కు ర్యాలీ చేస్తున్నారు. ఏపి భవన్ నుండి జంతర్ మంతర్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతోంది. ఆ తరువాత 11 మంది తో కూడిన ముక్యమంత్రి బృందం రాష్ట్రపతిని కలవనుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BwCvYR
Tuesday, February 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment