Sunday, February 16, 2020

ఆమెనలా చూసినప్పుడు.. రెహమాన్ కుమార్తెపై తస్లీమా సంచలన వ్యాఖ్యలు, ధీటైన రిప్లై..

బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమార్తెపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుర్ఖా ధరించిన రెహమాన్ కుమార్తె ఖతీజాను చూస్తే ఊపిరి సలపని ఫీలింగ్ కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఖతీజా బుర్ఖా ధరించడంపై గతేడాది సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అయితే తమ ఇంట్లో వస్త్రధారణపై ఎటువంటి ఆంక్షలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Svrwrw

Related Posts:

0 comments:

Post a Comment