Saturday, February 16, 2019

ఢిల్లీలో ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో .. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కేంద్రమంత్రి, ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్, నేషనల్ కాన్పరేన్స్ వ్యవస్థాపకుడు ఫరూక్ అబ్దుల్లా, కేంద్రమంత్రి నరేంద్రసింగ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V6sNEd

Related Posts:

0 comments:

Post a Comment