Monday, February 18, 2019

కశ్మీర్‌లో జోక్యం చేసుకోవాలని చూస్తున్న చైనా... పావుగా పాకిస్తాన్‌ను వాడుకుంటోందా..?

చైనా పాకిస్తాన్‌లకు మధ్య డ్రాగన్ కంట్రీ నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్ దేశ భద్రతకు ముప్పు అని భారత్ భావిస్తోంది. అదేసమయంలో చైనా సైన్యం ఆ దేశ సరిహద్దుల్లో తిష్ట వేసి ఉంది. మరోవైపు ఇరాన్‌తో పాకిస్తాన్‌కు మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో భారత్‌కు ఆయిల్ సరఫరాను నిలిపివేయాల్సిందిగా ఇరాన్‌ను కోరే అవకాశం ఉంది. అరేబియా సముద్రం, మధ్యాసియా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SWBW4F

Related Posts:

0 comments:

Post a Comment