Saturday, July 18, 2020

జేపీ నడ్డాతో రఘురామ భేటీ: ఏపీలో పాలనపై విమర్శలు ..జపింగ్ ఖాయమైందా..?

ఢిల్లీ: గత కొద్ది రోజులుగా అధికారిక వైసీపీకి కొరకరాని కొయ్యగా మారారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ఇప్పటికే ఆయనపై లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు పార్టీ సభ్యులు ఎంపీలు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ అతనిపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి అది పెండింగ్‌లో ఉండగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fSfm5e

0 comments:

Post a Comment