Saturday, July 18, 2020

చంద్రబాబు లేఖాస్త్రం: జగన్ సర్కార్ వేధింపులు, అరెస్టులపై గవర్నర్‌కు లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వేధింపులపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోరారు. చట్ట విరుధ్దంగా అరెస్ట్ చేస్తూ.. విపక్ష నేతలను వేధిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు గవర్నర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. అధికార పార్టీ నేతలతో కొందరు పోలీసులు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల పునరుద్ధరించాల్సిన అసవరం ఉందన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZIpSGV

0 comments:

Post a Comment