Saturday, July 18, 2020

Rajasthan crisis: లాక్ డౌన్ లో సచిన్ టీమ్ కు కర్ణాటకలో ఏం పని ?, పవన్ ప్రశ్న, బీజేపీకి చాలెంజ్ !

జైపూర్/ బెంగళూరు: కరోనా వైరస్ కాలం, లాక్ డౌన్ టైమ్ లో రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాజస్థాన్ లో అధికారంలో ఉన్న పోలీసుల మీద తమకు నమ్మకం లేదని కాంగ్రెస్ పార్టీ తిరుబాటు నాయకుడు సచిన్ పైలెట్ బహిరంగంగా చెబుతూ హర్యానా పోలీసుల మీద ఎక్కువ నమ్మకం పెట్టారు. రాజస్థాన్ పోలీసుల మీద నమ్మకం లేని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30sGgdy

0 comments:

Post a Comment