Thursday, February 28, 2019

ఇండో పాక్ ఎఫెక్ట్: కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని జెట్ ఎయిర్ వేస్ ప్రకటన

ఢిల్లీ: భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ ప్రభావం విమానాయాన రంగంపై పడుతోంది. నిన్న పలు విమానాశ్రాయాలు మూసివేస్తున్నట్లు ఇరు దేశాలు తొలుత ప్రకటించాయి. ఆ తర్వాత కాసేపటికి విమానాశ్రయాలు తిరిగి తెరుచుకుని తమ కార్యకలాపాలు సాగించాయి. ఇక పాకిస్తాన్‌లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. పాక్ గగనతలంలో విమానాలు ఎగిరేందుకు ఇంకా మార్గం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ss9Xpe

Related Posts:

0 comments:

Post a Comment