Monday, December 14, 2020

కరోనా విలయం: రాష్ట్రంలో ఫేక్ డేటా -టెస్టుల గోల్‌మాల్ -సంచలన కథనం -హైకోర్టు ఆగ్రహం

దేశంలోని మిగతా పెద్ద రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో కరోనా కేసులు అతి తక్కువగా నమోదవుతుండటం, మెట్రోపాలిటన్ నగరాల్లోకెల్లా హైదరాబాద్ లోనే వైరస్ వ్యాప్తి స్వల్పంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే తక్కువగా నిర్వహిస్తోన్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో భారీ ఎత్తున గోల్ మాల్ వ్యవహారాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రముఖ మీడియా సంస్థ 'ది హిందూ'

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qUhkrL

Related Posts:

0 comments:

Post a Comment