Sunday, February 24, 2019

ఓ వైపు ఎఎమ్ఐఎమ్ మరోవైపు బీజేపి మధ్యలో టిఆర్ఎస్...అసెంబ్లిలో అసక్తికర దృశ్యం..

రాజకీయంగా ఎమ్ఐఎమ్ , బిజేపి పార్టీలు బద్దశత్రువులు..ఈనేపథ్యంలో తెలంగాణలో కూడ ఇదే వైఖరితో రెండు పార్టీలు ఉన్నాయి.. తాజగా రెండు పార్టీల్లో మార్పులు వస్తున్నాయా ....అంటే అవుననే అనిపిస్తున్నాయి..అసెంబ్లిలో జరిగిన సంఘటనలు .... తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్ఐఎమ్ ,బిజేపి పార్టీలు సాధరణంగా రాజకీయ శత్రులుగా వ్యవహరిస్తారు..సిద్దాంత రిత్యా రెండు పార్టీల మధ్య వైరుధ్యాలు ఉండడంతో ఎప్పుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BSxaLU

Related Posts:

0 comments:

Post a Comment