Sunday, November 15, 2020

ముఖ్యమంత్రికి చెర్నకోల దెబ్బలు: బాధను ఓర్చుకుంటూ: కొట్టిన వ్యక్తిని నమస్కరించి మరీ..

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేలా చెర్నకోలతో దెబ్బలు తిన్నారు. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి ఆయనకు ఆరుసార్లు చెర్నకొలతో కొట్టారు. ఆ వ్యక్తి తనను కొడుతున్నంత సేపూ ముఖ్యమంత్రి బాధను ఓర్చుకున్నారు. అనంతరం ఆ వ్యక్తికి నమస్కరించి మరీ అభినందించారు. ఆ వ్యక్తి పేరు బీరేంద్ర ఠాకూర్. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఈ ఘటన చోటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K1E4VQ

Related Posts:

0 comments:

Post a Comment