Sunday, November 15, 2020

పాపం నితీశ్ కుమార్ -సీఎం పదవికి బీజేపీ ‘స్క్రిప్ట్’ -సంచలనాలు చూడబోతున్నాం: మనోజ్ ఝా

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బొటాబొటి మెజార్టీ(125 స్థానాలు) సాధించిన ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది. తనకంటే తక్కువ సీట్లొచ్చినా, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నే మళ్లీ ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ హైకమాండ్ ఇదివరకే ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం పాట్నాలో జరిగే ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో నితీశ్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. కానీ ఇది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pvOv4w

Related Posts:

0 comments:

Post a Comment