షిల్లాంగ్ : మమతా సర్కార్ కేంద్రం ప్రభుత్వం మధ్య యుద్ధం జరిగిన కొద్దిరోజులకే సీబీఐ రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను సీబీఐ విచారణ చేపట్టింది. శారదా చిట్‌ఫండ్ స్కామ్‌లో నాడు సిట్ అధికారిగా ఉన్న రాజీవ్ కుమార్ ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై ఆయన్ను విచారణ చేస్తోంది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ssve7e
శారదా చిట్ ఫండ్ స్కామ్‌లో సీబీఐ ముందుకు రాజీవ్ కుమార్
Related Posts:
మత్తు మందులో ముంచి...! అక్రమ సంబంధం అంటగట్టి...!ఆడదానికి ఆడదే శత్రువంటారు .నిజామాబాద్ జిల్లాలో అదే జరిగింది. స్వంత వదిననే సినిఫక్కిలో మాయా చేసి వేధింపులకు గురిచేసింది. తన కటుంభ సభ్యురాలు అనికూడ చూడక… Read More
హస్తినలో బాబు బిజీ బిజీ .. శనివారం రాహుల్, మాయాతో భేటీన్యూఢిల్లీ : హస్తిన పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా ఉన్నారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్‌తో ప్రారంభమైన షెడ్యూ… Read More
అమెరికాలో రోడ్డు ప్రమాదం : ఇద్దరు భారతీయుల మృతి, మరొకరికి గాయాలువాషింగ్టన్ : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండియానా పోలిస్‌లో జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు ఇండో- అమెరికన్లు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. … Read More
స్నేహితుడి ముసుగులో 16ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్...!సిద్దిపేట జిల్లాలో పదహారేళ్ల మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్ జరిగింది. రేప్ చేసిన వారిలో మైనర్ బాలికి స్నేహితుడితో పాటు మరో ఇద్దరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్… Read More
మైనర్ బాలికపై అఘాయిత్యం : హర్యానాలో ఘటనఅంబాలా : దేశంలో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. రోజుకోచోట .. ఎవరో ఒకరు మృగాళ్ల చేతిలో లైంగికదాడికి గురవుతూనే ఉన్నారు. కొందరు కీచకులు మైనర్లను కూడా వ… Read More
0 comments:
Post a Comment