Thursday, March 28, 2019

కాంగ్రెస్ ఖాళీ అవుతోందా..? టీఆర్ఎస్ పార్టీలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. ఇప్పటికే హస్తం పార్టీకి హ్యాండిచ్చి చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కేశారు. తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసేకున్నారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ టీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. త్వరలోనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరేందుకు డిసైడ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UmXNTL

0 comments:

Post a Comment