Friday, February 1, 2019

కార్మికులకు శుభవార్త : నెలనెలా 3వేల పింఛను.. ప్రపంచంలోనే పెద్దది

ఢిల్లీ : అసంఘటిత రంగంలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నెలనెలా పింఛను అందించే విధానం అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద పింఛను స్కీమ్ గా ఇది గుర్తింపు పొందనుంది. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మేరకు.. అసంఘటిత రంగంలోని దాదాపు 10 కోట్ల మందికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CXDeCj

0 comments:

Post a Comment