Saturday, January 2, 2021

గోదావరి జిల్లాల్లో సర్ ఆర్థర్ కాటన్‌ని ఇప్పటికీ దేవుడిలా ఎందుకు పూజిస్తున్నారు? ఆయనకు తోడుగా నిలిచిన తెలుగు ఇంజనీర్ ఎవరు?

‘నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః, స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం’ ఇదీ నేటికీ గోదావరి వాసులు నిత్యం స్మరించే శ్లోకం. అపర భగీరుథుడైన ఆంగ్లేయ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్ కారణంగా తాము నిత్యం ఉదయాన్నే గోదావరి స్నానమాచరించే భాగ్యం కలిగిందన్నది దాని సారాంశం. కేవలం గోదావరి స్నానమాచరించే అవకాశమే కాదు, తమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hEYUaj

0 comments:

Post a Comment