Saturday, February 9, 2019

ముఖ్యమంత్రిపై 100 మందిపై కర్రలతో దాడికి యత్నం, బీజేపీ కార్యకర్తలేనని..

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం నాడు దాడికి పాల్పడ్డారు. నారెల ప్రాంతంలో కర్రలతో సమూహంగా వచ్చిన వారు దాడి చేశారు. దాడికి పాల్పడ్డ వారి చేతిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జెండాలు ఉన్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దాదాపు వందమంది కర్రలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WS4OKz

0 comments:

Post a Comment