Monday, April 8, 2019

పేదరికమే కమలం టార్గెట్... నేడు బీజేపీ మ్యానిఫెస్టో విడుదల...

ఢిల్లీ/హైదరాబాద్ : దేశంలో మేనిఫెస్టోల సీజన్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. అన్ని పార్టీలు తమ పథకాలతో దేశ ప్రజలను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌ సమీపిస్తున్న క్రమంలో బీజేపీ సోమవారం తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది. కనీస ఆదాయ హామీ పథకం (న్యాయ్‌) కింద అత్యంత పేద కుటుంబాలకు ఏటా 72,000 రూపాయల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G8seVM

0 comments:

Post a Comment