Monday, April 8, 2019

నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన శివాజీ రాజా ... 'మా' ఎన్నికల ఓటమి ప్రతీకారం భలే తీర్చుకున్నాడుగా

తెలుగు రాష్ట్రాల్లో ఇది రిటర్న్ గిఫ్టుల సీజన్ . గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసి ఇబ్బంది పెట్టినందుకు సీఎం కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన విషయం అందరికీ తెలుసు. ఇక ఆతర్వాత ఎవరు మాట్లాడినా రిటర్న్ గిఫ్ట్ గురించే మాట్లాడటం జరిగింది. ఇటీవల జరిగిన 'మా' మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Il43F4

0 comments:

Post a Comment