పార్లమెంట్ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ పెట్టకుండా ఫుల్ బడ్జెట్ పెట్టేలా చూస్తున్నారని..ఓటాన్ అకౌంట్ కోసం ఒత్తిడి చేయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. దాడుల ద్వారా ప్రత్యర్థులను భయపెట్టాలని చూస్తున్నారని, హర్యానా, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎంలపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈవీఎంల విషయంలో కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RQZW9B
ఓట్ ఆన్ ఎకౌంట్ కోసం ఒత్తిడి చేయండి: ఇవియం ల పై పోరాటం : ఎంపీలకు బాబు నిర్ధేశం..!
Related Posts:
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. టై అయితే ఏం జరుగుతుంది?అమెరికా అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల ఫలితాలను ఎలా సవాలు చేస్తాడు? మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు అంత కీలకం ఎందుకు అవుతాయి? అమెరికా … Read More
Bihar Assembly Elections 2020: చివరి దశలో 78 స్థానాలకు పోలింగ్బీహార్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం మూడు విడతలుగా జరుగుతున్న ఎన్నికల్లోరెండు దశల ఎన్నికల పోలింగ్ ముగిసింది. తొలిదశ ఎన్నికల పోలింగ… Read More
చిల్ డొనాల్డ్ చిల్! ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకున్న గ్రేటా థన్‌బర్గ్, 11 నెలల తర్వాత కసితీరా!వాషింగ్టన్: ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోటి దురద ఎక్కువేనని అందరికీ తెలిసిందే. మీడియా ప్రతినిధులతోపాటు దాదాపు తనకు ఎదురుచెప్పే ఎవర… Read More
థర్డ్ ఫేజ్ పోలింగ్: 78 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్..మరికొన్ని గంటల్లో బీహర్ థర్డ్ ఫేజ్ పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటలకు 78 నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలవబోతోంది. 2.34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వి… Read More
Illegal affair: పైకి కోచింగ్ సెంటర్, ప్రియుడికి భార్య రొమాన్స్ పాఠాలు, నగ్న వీడియో షేర్, క్లైమాక్స్చెన్నై/ మదురై/ నమ్మక్కల్: భర్తకు వయసులో తనకంటే 12 ఏళ్లు తేడా ఉందని భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సమయం చిక్కిన… Read More
0 comments:
Post a Comment