కర్నూలు: తనపై తీవ్ర, ఘాటు వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ బుధవారం కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా ఆవేశంతో మాట్లాడవద్దని, ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. ఉదయం జనసేన, టీడీపీ పొత్తు వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RbjoZB
పెద్దమనిషివి అన్నావుగా.. అంత పనికిరాదు: పవన్ కళ్యాణ్‌కు టీజీ వెంకటేష్ కౌంటర్
Related Posts:
ఢిల్లీపై ప్రకృతి కూడా పగబట్టిందా?: మరో ఉత్పాతం: దుమ్ము తుఫాన్ చెలరేగిన కొద్ది సేపటికే.. భూకంపంన్యూఢిల్లీ: కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోన్న దేశ రాజధానిపై ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది. ఉన్నట్టుండి వాతావరణంలో చోటు చేసుకున్న పెను మార్… Read More
కోమాలో మాజీ ముఖ్యమంత్రి: వెంటిలేటర్‌పై: 48 గంటల తరువాతే: ఓ ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతుందా?రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఆయనకు డాక్టర్లు చ… Read More
పాలనలో మెరుపు వేగం: యాక్షన్‌లోకి దిగిన జగన్ సర్కార్: జిల్లాల్లో ఇక ముగ్గురు జేసీలు: పోలవరానికి ఐఎఎస్అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో మెరుపు నిర్ణయాన్ని తీసుకున్నారు. మౌఖికంగా ఆయన ఆదేశాలను జారీ చేసిన మూడోరోజే ఉత్తర్వులు అమల్లోకి వచ్చేశా… Read More
నాటి చంద్రబాబు చర్యల ఫలితమే: వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనపై మంత్రి ధర్మాన ఆగ్రహంఅమరావతి: విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతోంది. అధికార పార్టీ నిర్లక్ష్యం కారణమంటూ … Read More
మళ్లీ జూలువిదిల్చిన వైసీపీ విజయసాయి.. సంచలన హెచ్చరిక.. స్ట్రా వేసుకుని నెత్తురు తాగారంటూ..అధికార వైసీపీలో ముఖ్యమంత్రి వైస్ జగన్ తర్వాత నంబర్ 2గా కొనసాగుతోన్న ఎంపీ విజయసాయి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. మాజీ ఎన్నికల కమిషనర్ ని… Read More
0 comments:
Post a Comment