Thursday, January 24, 2019

అజ్ఞాతంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రత్యక్షం, హైదరాబాద్ లో మకాం, ఖార్గే మీద పోటీకి సిద్దం!

బెంగళూరు: రెండు వారాలకు పైగా కాంగ్రెస్ నాయకులకు కనిపించుకుండా మాయం అయిన కర్ణాటకలోని చించోళి నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఉమష్ జాధవ్ ప్రత్యక్షం అయ్యారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన నియోజక వర్గానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ ఉమేష్ జాధవ్ బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. 2019 లోకసభ ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R5YLOp

Related Posts:

0 comments:

Post a Comment