Wednesday, January 16, 2019

'ఆమె' భర్త, 'ఈమె' భార్య: ఏళ్లుగా కలిసుండి, పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

ఒడిశా: గత ఏడాది సెప్టెంబర్ నెలలో సుప్రీం కోర్టు హోమోసెక్సువాలిటీపై సంచలన తీర్పు చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు ఒడిశాలో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఓ అమ్మాయి మరో అమ్మాయిని వివాహం చేసుకున్న ఈ సంఘటన ఒడిశాలోని కేంద్రపడ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. పట్టాముండి, మహాకాలపడ గ్రామాలకు చెందిన యువతులు సావిత్రి, మోనాలిసా కటక్‌లో చదువుకునే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AKSfaz

Related Posts:

0 comments:

Post a Comment