Monday, January 21, 2019

జ‌న‌సేన స‌భ‌లో జై జ‌గ‌న్ నినాదాలు : వాగ్వాదం - తోపులాట‌: హైప‌ర్ ఆది కారు పై దాడి..!

ఏపిలో ఎన్నిక‌ల ర‌ణ‌రంగం అప్ప‌డే మొద‌లైంది. జ‌న‌సేన నిర్వహించిన స‌భ‌లో వైసిపి శ్రేణులు ప్ర‌వేశించాయి . జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తున్న స‌మ‌యంలో ఆందోళ‌న‌కు దిగాయి. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు వారికి అడ్డుకొనే ప్ర‌య‌త్నం చేసారు. రెండు పార్టీల కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య వాగ్వాదం - తోపులాట చోటు చేసుకున్నాయి. పోలీసులు రంగ ప్ర‌వేశం చేయాల్సి వ‌చ్చింది. దీంతో.. స‌భ‌కు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W8qnG7

Related Posts:

0 comments:

Post a Comment