Tuesday, May 4, 2021

నేటి నుంచి ఏపీ సరిహద్దుల్లోనూ ఆంక్షలు- సరుకులు, అత్యవసర వాహనాలకే ఎంట్రీ

ఏపీలో కోవిడ్ కేసుల ఉధృతి నేపథ్యంలో ఇవాళ్టి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ విధించబోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే షాపుల్ని, షాపింగ్‌ను అనుమతిస్తారు. ఆ తర్వాత కర్ఫ్యూ కొనసాగుతుంది. అదే సమయంలో రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించబోతున్నారు. కోవిడ్‌ కేసుల వ్యాప్తి నేపథ్యంలో ఇకపై సరిహద్దుల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xG2l8i

Related Posts:

0 comments:

Post a Comment