Tuesday, May 4, 2021

Oxygen shortage: మరో ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం: 11 మంది మృతి

చెన్నై: కరోనా సంక్షోభం భారత్‌ను అతలాకుతలం చేస్తోంది. అల్లకల్లోలానికి గురి చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో నమోదవుతోన్న పాజిటివ్ కేసులతో ఆక్సిజన్ సహా వైద్య సదుపాయాల కొరతను ఎదుర్కొంటోంది. ఆక్సిజన్ కొరత అన్ని రాష్ట్రాలనూ వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తోన్నప్పటికీ.. ఆక్సిజన్ లోటు భర్తీ కావట్లేదు. 33 లక్షల వరకు ఉన్న కరోనా బారిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vDB5Wj

0 comments:

Post a Comment