Tuesday, May 4, 2021

తగ్గేదే లే: వరుసగా రెండోరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయ్

న్యూఢిల్లీ: ఇన్ని రోజులూ వాహనదారులకు ఊరట కల్పిస్తూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వాటి గ్రాఫ్ పైపైకి ఎగబాకడం మొదలు పెట్టింది. ఇదివరకు వరుసగా నాలుగుసార్లు తగ్గుముఖం పట్టిన ఇంధన ధరల్లో పెరుగుదల నమోదైంది. చివరిసారిగా కిందటి నెల 15వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. 18 రోజుల విరామం అనంతరం.. వాటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QLT8eh

0 comments:

Post a Comment