Tuesday, May 4, 2021

భారత్‌లో అమెరికా రాయబారిగా జో బిడెన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్: వెనుక..పెద్ద వ్యూహమే

వాషింగ్టన్: కరోనా సంక్షోభం భారత్‌ను అతలాకుతలం చేస్తోంది. అల్లకల్లోలానికి గురి చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో నమోదవుతోన్న పాజిటివ్ కేసులతో ఆక్సిజన్ సహా వైద్య సదుపాయాల కొరతను ఎదుర్కొంటోంది. భారత్‌ను ఆదుకోవడానికి పలు దేశాల నుంచి సహాయ, సహకారాలు అందుతున్నాయి..అమెరికా సహా. ఈ పరిస్థితుల్లో అమెరికా రాయబారిగా ఓ రాజకీయ వ్యూహకర్త భారత్‌కు రానున్నారు. అమెరికా అధ్యక్షుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vIwMsC

Related Posts:

0 comments:

Post a Comment