Thursday, January 10, 2019

రిజర్వేషన్ల ఆంతర్యమేంటి?.. బీసీ నేతల అర్ధనగ్న ప్రదర్శన

హైదరాబాద్ : అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. తెలంగాణలో 9శాతం మాత్రమే ఉన్న అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్లు కేటాయించడటం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దాదాపు 100 మంది బషీర్‌బాగ్‌ మెయిన్ రోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RILf7C

Related Posts:

0 comments:

Post a Comment