Thursday, January 10, 2019

కాలేజ్ స్నేహితురాలి అశ్లీల ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్: ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి పరువు తీస్తా!

బెంగళూరు: స్నేహితురాలిని బెదిరించి అర్దనగ్నంగా తయారు చేసి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని బెంగళూరులోని కలాసిపాళ్య పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మహిళ అశ్లీల ఫోటోలు తీసిన మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన గిల్బర్ట్ జాన్ కాలేజ్ లో చదివే సమయంలో అదే కాలేజ్ లో చదివే యువతితో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H7nj9Y

0 comments:

Post a Comment